కైపెక్కించిన అనుపమ

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్‌ సినిమా విజయోత్సవ సభలో నలుపు రంగులో చీరలో మెరిసిన లిల్లీ

';

మళ్లీ హిట్

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్‌ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డతో హాట్‌గా కనిపించిన అనుపమ సక్సెస్‌ మీట్‌లోనూ మరింత హాట్‌హాట్‌గా కనిపించింది.

';

నలుపు చీరలో..

Anupama Parameswaran: నడుము కనిపించేలా నలుపు చీరకట్టు.. జారిపోయేలా జాకెట్‌తో ఉన్న అనుపమను చూసి కుర్రకారు మతి పోయింది.

';

త్రివిక్రమ్‌ పాదాలకు నమస్కారం

Anupama Parameswaran: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పాదాలకు నమస్కరించిన అనుపమ

';

జూనియర్‌ ఎన్టీఆర్‌తో..

Anupama Parameswaran: ఈ ఈవెంట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాసేపు మాట్లాడిన అనుపమ

';

గ్లామర్ డోస్

Anupama Parameswaran: రౌడీ బాయ్స్‌ సినిమా నుంచి గ్లామర్‌ డోస్‌ను పెంచిన అనుపమ 'టిల్లు స్క్వేర్‌'లో మరింత రెచ్చిపోయింది.

';

పలు భాషల్లో..

Anupama Parameswaran: తెలుగు, తమిళ్‌, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్‌

';

తక్కువ సినిమాలు

Anupama Parameswaran: చేసింది తక్కువ సినిమాలైనా విభిన్న సినిమాలతో వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్‌

';

మరింత గ్లామరస్

Anupama Parameswaran: రాబోయే సినిమాల్లో కూడా మరింత గ్లామరస్‌గా కనిపిస్తానని అనుపమ చెబుతోంది.

';

VIEW ALL

Read Next Story