ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Alia Bhatt Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఓ ఊపు ఊపేస్తుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ అటు హిందీతో పాటు తెలుగు సినిమాతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అతి తక్కువ వయసులోనే స్టార్ డమ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
/telugu/entertainment/alia-bhatt-childhood-photos-goes-viral-in-social-media-50816 Dec 8, 2021, 11:54 AM ISTAlia Bhatt weds Ranbir kapoor: పెళ్లెప్పుడనేది ఖాయమైంది
ఆ ఇద్దరు బాలీవుడ్ సెలెబ్రిటీల పెళ్లెప్పుడనేది ఫిక్స్ అయింది. లివింగ్ రిలేషన్ నుంచి ఇక రియల్ లివింగ్‌లో రానుంది ఆ జంట. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవగానే పెళ్లి ఉంటుందని ఆ నటి కన్ఫామ్ చేసింది.
/telugu/entertainment/bollywood-actress-alia-bhatt-and-actor-ranbir-kapoor-get-married-after-rrr-shoot-37133 Dec 25, 2020, 07:55 PM IST