BiggBoss Telugu5: బ్రేకింగ్ న్యూస్ చెబుతానన్న నాగ్.. ఒక రోజు ముందే ఎలిమినేషన్‌

BiggBoss Telugu5: బ్రేకింగ్ న్యూస్ చెబుతానన్న నాగ్.. ఒక రోజు ముందే ఎలిమినేషన్‌

Nagarjuna says will tell Breaking News : అయితే ఈ సారి మాత్రం నాగ్.. ఒకరోజు ముందే ఎలిమినేష‌న్‌ ప్రక్రియ మొదలుపెట్టేశాడు. రీసెంట్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చూస్తే ఈ విషయం తెలుస్తోంది. అంద‌రికీ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్ప‌బోతున్నాన‌నంటూ స‌స్పెన్షన్‌లో పెట్టాడు నాగ్. 

/telugu/entertainment/biggboss-telugu5-akkineni-nagarjuna-says-will-tell-breaking-news-elimination-%E2%80%8Cstart-a-day-earlier-47543 Oct 16, 2021, 08:26 PM IST