TRS MLA DANCE: చిరంజీవి పాటకు తీన్మార్ స్టెప్పేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. టికెట్ రాదని ఫిక్స్ అయిపోయారంటూ కౌంటర్లు
TRS MLA DANCE: తెలంగాణలో అధికార పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభుత్వ కార్యకమాలతో పాటు పబ్లిక్ మీటింగ్స్ లోనూ డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభకు వెళుతూ కార్ల ర్యాలీలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించారు.
/telugu/telangana/choppadandi-trs-mla-sunke-ravi-shanker-teenmar-dance-to-mega-star-chiranjeevi-song-in-public-meeting-video-goes-viral-73886 Aug 20, 2022, 01:12 PM IST