Telangana: డిసెంబర్ 31 ఎక్కడపడితే అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పట్టుబడితే అంతే
Telangana: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి కొద్ది గంటల్లో 2024కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిఘా కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/telangana/hyderabad-in-strict-traffic-drunk-and-drive-test-restrictions-on-december-31-will-be-jailed-with-penalty-caught-in-drunk-test-rh-193582 Dec 31, 2024, 09:40 AM IST