PM Modi On Omicron: ‘ఒమిక్రాన్’ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ హెచ్చరిక
PM Modi On Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. సాగు చట్టాల రద్దు బిల్లు, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం గురించి మాట్లాడారు.
/telugu/india/pm-narendra-modi-warns-people-about-new-covid-19-variant-omicron-50254 Nov 29, 2021, 02:47 PM ISTజపాన్ పీఎంకు షింజోకి ప్రధాని మోడీ వండర్‌ఫుల్ గిఫ్ట్
జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని మోదీ విలువైన బహుమతులు అందజేశారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన సందర్భంలో మోడీ జపాన్ ప్రధాని షింజో అబేను కలుసుకున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ ఈ మేరకు బహుమతి ప్రదానం చేశారు. కాగా మోడీ ఇచ్చిన విలువైన గిఫ్ట్ కు షింజో అబే సంతోషం వ్యక్తం చేశారు.
/telugu/india/prime-minister-modi-presented-wonderful-gift-to-japans-pm-shinzo-12785 Oct 29, 2018, 06:40 PM IST