Revanth Reddy To KTR: మంత్రి కేటీఆర్ నోటీసులకు రేవంత్ రెడ్డి రివర్స్ కౌంటర్
Revanth Reddy's Reply to Minister KTR's Notices: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇందులో తన పేరు లాగి తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రతిపక్ష నేతలైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీజేపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లపై పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
/telugu/telangana/revanth-reddy-reply-to-minister-ktr-defamation-suit-notices-in-tspsc-paper-leak-case-98992 Apr 8, 2023, 10:06 PM ISTRevanth Reddy To KTR: పరువు ఉంటే కదా పరువు నష్టం దావా వేసేది.. కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్
Revanth Reddy Reacts To KTR Notices: టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందిపోయింది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
/telugu/telangana/revanth-reddy-counter-attack-on-ktr-defamation-suit-notices-over-allegations-in-tspsc-paper-leakage-case-97912 Mar 31, 2023, 09:59 PM IST