Best Health Drinks

ఒక నిమిషంలోపు తయారు చేసుకునే 7 బెస్ట్ హెల్త్ సమ్మర్ డ్రింక్స్..

';

నిమ్మ రసం

నిమ్మ రసం.. ఇంట్లో ఈజీగా చేసుకునే బెస్ట్ హెల్త్ డ్రింక్. చల్లటి నీళ్లలో తగినంత నిమ్మ రసం, అందులో కొద్దిగా రుచి కోసం చక్కెర, ఉప్పు కలుపుకోవాలి. ఇందులోని సీ విటమిన్ వ్యాధి నిరోధకతను పెంచుతుంది. అందులో కొన్ని పుదీనా ఆకులు కూడా జోడించుకోవచ్చు.

';

ఐస్ టీ

ఐస్ టీ సమ్మర్ బెస్ట్ హెల్త్ డ్రింక్‌లో ఒకటి. వేడి వేడి నీటిలో ఐస్ టీ బ్యాగ్‌లు వేసి చల్లబరచండి. కావాలనుకుంటే దానికి కొద్దిగా చక్కెర మిశ్రమాన్ని జోడించవచ్చు. ఆపై ఫ్రిజ్‌లో చల్లబరచండి. కొద్ది సేపటి తర్వాత దానిపై కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోని ఎంచక్

';

మ్యాంగో స్మూతీ

మ్యాంగో స్మూతీ మామిడి కాయ ముక్కలను పెరుగు మరియు తేనే మిశ్రమంలో కలిపండి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్‌ వేసి గడ్డకట్టే వరకు కలపండి. ఆ తర్వాత ఎంచక్కా వాటిని ఆరగించవచ్చు.

';

పుచ్చకాయ జ్యూస్

వాటర్ మెలన్ (పుచ్చకాయ)ను ముక్కలు ముక్కలుగా కోసి కొద్దిగా నీటిని జోడించి గ్రైండర్‌లో కలయబెట్టాలి. ఆ తర్వాత పుచ్చకాయ జ్యూస్‌ను వడకట్టండి. రుచి కోసం కొద్దిగా నిమ్మకాయ చక్కెర జోడిస్తే నోరూరించే పుచ్చకాయ జ్యూస్ రెడీ.

';

దోసకాయ పుదీనా జ్యూస్

దోసకాయ పుదీనా జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా దోసకాయ ముక్కలను, పుదీనా ఆకులను వీలైనంత కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి నిమ్మరసంతో కలపాలి. పుదీనా యొక్క రెమ్మతో దోసకాయ పుదీనా జ్యూస్ రెడీ.

';

పైనాపిల్ రసం

పినా కోలాడా (నాన్ - ఆల్కహాలిక్) పైనాపిల్ రసంలో కొబ్బరి పాలను కలిపి కొన్ని మంచు ముక్కలు కలుపుకుంటే వెంటనే పైనాపిల్ రసం రెడీ.

';

బెర్రీ లెమన్ జ్యూస్

బెర్రీ లెమన్ జ్యూస్‌లో ఒక పెద్ద కాడలో మిక్డ్స్ బెర్రీలు మరియు నిమ్మకాయల ముక్కలతో జోడించండి. ఆ తర్వాత నీటిని కలిపి.. కాస్త చల్లబడేవరకు ఫ్రిజ్‌లో ఉంచితే బెర్రీ లెమన్ జ్యూస్ రెడీ

';

VIEW ALL

Read Next Story