వై.యస్.జగన్మోహన్ రెడ్డి

ఈ సారి ఆంధప్రదేశ్ అసెంబ్లీ బ‌రిలో పులివెందుల నుంచి వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం ఇదే ఫస్ట్‌టైమ్.

';

చంద్రబాబు నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి 8వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

';

పవన్ కళ్యాణ్

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆంధ్ర ప్రదేశ్‌లో కూట‌మి ఏర్పాటులో కీ రోల్ పోషించారు.

';

పురంధేశ్వరి

ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాజమండ్రి లోక్‌సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

';

వై.యస్.షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.యస్.జగన్ సోదరి వైయ‌స్ ష‌ర్మిలా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ క‌డ‌ప నుంచి పోటీ చేస్తున్నారు.

';

నందమూరి బాలకృష్ణ

హిందూపూర్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు నందమూరి బాలకృష్ణ.

';

నారా లోకేష్

నారా లోకేష్.. రెండోసారి మంగ‌ళ‌గిరి నుంచి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాల‌నే క‌సితో ఉన్నారు.

';

కిరణ్ కుమార్ రెడ్డి

ఇక ఉమ్మ‌డి ఏపీ చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానం నుంచి బీజేపీ త‌రుపున బ‌రిలో ఉన్నారు.

';

ఆర్కే రోజా

రోజా మరోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా హాట్రిక్ కొట్టాలనే కసితో వైయస్‌ఆర్సీపీ తరుపున బరిలో ఉన్నారు.

';

శ్రీ భరత్

అటు బాల‌య్య రెండో అల్లుడు శ్రీ భరత్ విశాఖ ప‌ట్నం నుంచి ఎంపీ బ‌రిలో ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story