నల్లు ఇంద్రసేనా రెడ్డి

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కును వినియోగించారు.

';

రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి వికారబాద్‌లోని కొడంగల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

KCR

మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

బండి సంజయ్

కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి కరీంనగర్‌ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

వెంకయ్య నాయుడు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

KTR

హైదరాబాద్ బంజరా హిల్స్‌లోని నందినగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్‌లో భార్య, కుమారుడుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్

';

ధర్మపురి అరవింద్

నిజామాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్

';

అసదుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

';

VIEW ALL

Read Next Story