Post Office Schemes: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో 7% కంటే ఎక్కువ వడ్డీ పొందుతారు..

';

Sukanya..

సుకన్య సమృద్ధి యోజన పిల్లలపై ఓపెన్ చేస్తే ఈ పథకం ద్వారా 8.2% వడ్డీ లభిస్తుంది

';

Kisan vikas patra..

కిసాన్ వికాస్ పత్ర ఇందులో కూడా 7.5% గ్యారెంటీ రిటర్న్ వడ్డీ లభిస్తోంది.

';

NSC..

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో ప్రతి ఏటా 7.7% వడ్డీ రేటు లభిస్తుంది.

';

MSSC..

మహిళా సంఘ సేవింగ్ సర్టిఫికెట్ ఇందులో 7.5% వడ్డీ అందిస్తుంది.

';

POMIS..

ఈ నెల నెల పథకం ద్వారా 7.4 శాతం వడ్డీ పొందుతారు.

';

SCSS..

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఈ పథకం ద్వారా 8.2% వడ్డీ లభిస్తుంది.

';

PPF..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇందులో చేరితే 7.1% వడ్డీ పొందుతారు

';

VIEW ALL

Read Next Story