Best Hill Stations: వేసవి డెస్టినేషన్ అనగానే చాలామందికి షిమ్లా, మసూరీలే గుర్తొస్తుంటాయి. కానీ ఈ రెండూ కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల అద్భుతమైన హిల్ స్టేషన్లు 9 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

';

రుషికేష్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమిది. పర్యాటక ప్రాంతం కూడా. రుషికేష్ గంగానది ఒడ్డున ఉంది. యోగాశ్రమాలు చాలా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి రుషికేష్ పెట్టింది పేరు

';

ధనౌల్టీ ఉత్తరాఖండ్‌లో ధనౌల్టీ అనేది ప్రశాంతమైన ప్రాకృతిక స్థలం. ఇక్కడి హిల్ స్టేషన్లు, సందర్శనీయ ప్రాంతాలు, ప్రకృతి అందాలు, రమణీయత మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తాయి.

';

లెన్స్ డౌన్ 1700 మీటర్ల ఎత్తులో ఉన్న లెన్స్ డౌన్‌లో దట్టమైన దేవదారు చెట్లతో కూడిన అడవి ఉంది. ఈ మధ్యలోంచి హిమాలయ శిఖరాలు కన్పిస్తాయి.

';

కనాతల్ నగరంలోని ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త రిలాక్సేషన్ కోసం ఇదొక అద్బుతమైన పర్యాటక ప్రాంతం. కొండ ప్రాంతాల్లోని అందాలు, ఇక్కడి ప్రశాంతత అందర్నీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి.

';

సోలన్ సముద్రమట్టం నుంచి 1600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ టొమాటో సాగు చాలా ఎక్కువ. సోలన్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక

';

ముక్తేశ్వర్ సముద్రమట్టం నుంచి 2286 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ ఢిల్లీకు దగ్గరలో ఉంది. నగరంలోని బిజీ ప్రపంచం నుంచి కాస్సేపు ఆహ్లాదం పొందేందుకు అద్భుతంగా ఉపయోగపడుుతంది.

';

చైల్ ఉత్తరాఖండ్‌లో చైల్ అనేది ఓ అందమైన ప్రాంతం. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, ప్రకృతి రమణీయత ముందు ఏవీ సాటిరావు.

';

డల్‌హౌసీ ఢిల్లీకు దగ్గరలో ఉన్న అత్యంత సుందరమైన హిల్ స్టేషన్ ఇది. సముద్రమట్టం నుంచి 1970 మీటర్ల ఎత్తులో ఉంది

';

కౌసానీ ఉత్తరాఖండ్‌లోని కౌసానీ మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం. హిమాలయ అందాలు చూసేందుకు మంచి ప్రాంతమిది.

';

VIEW ALL

Read Next Story