BSNL 4G SIM: బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డును ఇలా ఈజీగా యాక్టివేట్‌ చేయండి..

';

ముందుగా కొత్త సిమ్‌ కార్డును మీ మొబైల్‌లో వేయండి.

';

ఆ తర్వాత ఫోన్‌ను రీస్టార్ట్‌ చేయాలి. ఇప్పుడు ఫోన్‌ సిగ్నల్‌ వస్తుంది.

';

ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి 1507 ఐడెంటిఫికేషన్‌ వెరిఫై చేయాలి

';

ఆ తర్వాత లాంగ్వేజ్‌ స్కిల్స్‌, ఐడెంటిటీ, అడ్రస్‌ ఎవిడెన్స్ క్వశ్చన్‌కు జవాబు రాయాలి

';

టెలివెరిఫికేషన్‌ ఇన్‌స్ర్టక్షన్స్‌ ఫాలో అవ్వాలి.

';

అప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ విజయవంతంగా యాక్టివేట్‌ అవుతుంది

';

ఆ తర్వాత మీ హ్యాండ్‌సెట్‌లో ఇంటర్నెట్‌ సెట్టింగ్‌ చేసుకోవాలి.

';

సిమ్‌ కార్డు బాగా పనిచేస్తుందని తెలిశాక చేంజెస్‌ సేవ్‌ చేసుకోండి.

';

ఇప్పుడు సిమ్‌ కార్డు కాలింగ్‌, ఇంటర్నెట్‌ సర్వీస్‌ పనిచేయడం మొదలు పెడుతుంది

';

VIEW ALL

Read Next Story