ఇంట్లోనే కూర్చొని పాన్‌కార్డు అప్‌డేట్‌ చేసుకోండి ఇలా..!

Ashok Krindinti
Oct 10,2024
';

పాన్‌కార్డులో చిన్న మిస్టేక్ ఉన్నా.. సరిచేసుకోవాలంటే మాత్రం పెద్ద తలనొప్పి. అక్కడా.. ఇక్కడా తిరిగి అప్‌డేట్ చేసుకోవాలి.

';

కానీ ఇంట్లో కూర్చొని సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఛేంజ్ చేసుకోండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

';

పాన్‌కార్డు అప్‌డేట్ కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.incometaxindia.gov.in లోకి వెళ్లండి.

';

మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. పాన్‌కార్డు కరెక్షన్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

';

ఇక్కడ అన్ని వివరాలను ఎంటర్‌ చేయండి. అవసరమైన డాక్యూమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

';

ఆ తరువాత ఫారమ్ సబ్మిట్ చేయండి. రూ.106 కరెక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

';

ఫీజు చెల్లించిన తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత రసీదు వస్తుంది.

';

VIEW ALL

Read Next Story