అరటిపండును ముఖ్యంగా బ్రేకఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపు సమస్యలను మీ దరిచేరనివ్వదు.
అరటిపండు రక్తసరఫరాను కూడా మెరుగు చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అరటిపండులో విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అరటిలో విటమిన్ బీ6 కూడా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రక్తపోటును నియంత్రించడంలో అరటిపండు కీలకపాత్ర పోషిస్తుంది.
ఆహారం తినడం వల్ల కడుపు మంట సమస్య ఉంటే అరటిపండును తినండి
అరటిపండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు.
అరటిపండును డైట్‌లో చేర్చుకుంటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)