అందుకే కారు కొనే ముందు ఈ విషయాలు ఆలోచించి తీసుకుంటే చాలా ప్రయోజనం కలగనుంది

Md. Abdul Rehaman
Dec 26,2024
';

తయారీ తేదీ

కారు కొనే ముందు మేన్యుఫ్యాక్చరింగ్ డేట్ తప్పకుండా తెలుసుకోవాలి. 2 నెలల పాతది అయితే బేరం ఆడవచ్చు.

';

సేఫ్టీ ఫీచర్లు

కారు కొనే ముందు సేఫ్టీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రేటింగ్ 3-5 మధ్యలో ఏది ఉందో చెక్ చేసుకోవాలి

';

ఫీచర్స్

కారు కొనేటప్పుడు కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, రానున్న కాలంలో ఏది ట్రెండ్ అవుతుందనేది పరిగణలో తీసుకోవాలి.

';

లోను గురించి సమాచారం

ఒకవేళ మీరు కారు కొనాలని అనుకుంటుంటే బ్యాంకు వడ్డీ రేటు, వాయిదా వంటి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి

';

పెట్రోల్ లేదా డీజిల్

అన్నింటికంటే ముందుగా ఆలోచించాల్సింది పెట్రోల్ కారు కొనాలా లేక డీజిల్ కారు కొనాలా అనేది. ఇటీవలి కాలంలో ఎథెనోల్ బ్లెండింగ్ పెట్రోల్ డిమాండ్ పెరుగుతోంది.

';


అయితే కారు కొనే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ 5 అంశాలు

';


ఇటీవలి కాలంలో కారు కలిగి ఉండటమనేది ప్రతి ఒక్కరికీ ఓ అవసరంగా మారిపోయింది

';


New Car Tips: కారు కొనే ముందు ఈ 5 విషయాసలు తప్పకుండా గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది

';

VIEW ALL

Read Next Story