పారిశ్రామిక వేత్త రతన్ టాటా రేర్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసారా..

TA Kiran Kumar
Oct 10,2024
';


భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా డిసెంబర్ 28, 1937న బొంబాయిలో జన్మించారు.

';


రతన్ టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.

';


రతన్ టాటా 1991లో టాటా గ్రూపులో చేరారు.

';


గ్లోబల్ కంపెనీ రతన్ టాటా మార్గ దర్శకత్వంలో, కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.

';


టాటా గ్రూప్ తన లాభాల్లో దాదాపు 65% విద్య, సామాజిక సంక్షేమం కోసం వెచ్చిస్తోంది.

';


రతన్ టాటా 1 లక్ష బడ్జెట్ నానో ఫ్రెండ్లీ కారును విడుదల చేసి చరిత్ర సృష్టించారు.

';


రతన్ టాటా తన జీవితంలో ప్రేమించాడు కానీ అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.

';


దేశ పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకు గాను రతన్ టాటాను భారతదేశ ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌లతో సత్కరించింది.

';

VIEW ALL

Read Next Story