CIBIL Score: హోంలోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?

Bhoomi
Sep 04,2024
';

సిబిల్ స్కోర్

హోంలోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ పాత్ర చాలా ముఖ్యం. మరో మాటలో చెప్పాలంటే సిబిల్ స్కోర్ బాగుంటేనే ఎలాంటి లోన్ అయినా ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి.

';

క్రెడిట్ హిస్టరీ

సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటే అన్నిలోన్స్ కు మీరు అర్హులు. సిబిల్ స్కోర్ 900కి దగ్గరగా ఉంటే మీ క్రెడిట్ రేటింగ్ మెరుగ్గా ఉన్నట్లు అర్థం.

';

హోం లోన్

హోంలోన్ తీసుకునేందుకు మీ సిబిల్ స్కోర్ కనీసం 650 నుంచి 750 మధ్య ఉండాలి.

';

650కంటే తక్కువ

మీ సిబిల్ స్కోర్ 650కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు హోంలోన్ ఇచ్చేందుకు ముందుకు రావు.

';

వడ్డీరేటు

ప్రారంభ వడ్డీ రేటుకు అంటే అతి తక్కువ ధరకు హోంలోన్ తీసుకునేందుకు మీ సిబిల్ స్కోర్ 800కంటే ఎక్కువగా ఉండాలి.

';

లోన్

మీకు సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ వస్తే మీరు లోన్ తీసుకునేందుకు అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ స్కోర్ ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story