ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ఇదే.. స్పీడ్ ఎంతో తెలుసా..!

Ashok Krindinti
Oct 22,2024
';

మన దేశంలో వందే భారత్ ట్రైన్స్ స్పీడ్ అనుకుంటే.. జపాన్ మాగ్లెవ్ రైలు అందుకు మూడు రెట్లు ఎక్కువే ఉంటుంది.

';

ఇది మాగ్నెటిక్ లెవిటేషన్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. మన మెట్రో రైళ్లు పట్టాలపై నడిస్తే.. ఇది రివర్స్‌లో గాలిలో తేలుతూ మ్యాగ్నేటిక్ పవర్ ద్వారా నడుస్తుంది.

';

మాగ్లెవ్ రైలుకు, ట్రాక్‌కు మధ్య బలమైన అయస్కాంతాలు ఉంటాయి. ఈ అయస్కాంతాలు ఒకదానికొకటి నెట్టడంతో రైలు వేగం చాలా ఎక్కువగా ఉంటుంది.

';

ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైళ్లలో ఇదే నంబర్ వన్. దీని వేగం గంటకు 600 కి.మీ. కంటే ఎక్కువే ఉంటుంది.

';

ఈ రైలు ఎంత వేగంతో వెళుతున్నా.. ఎలాంటి వైబ్రేషన్‌లు ఉండవు.

';

అంతేకాదు ఈ ట్రైన్‌తో శబ్ద, వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.

';

ప్రస్తుతం చాలా దేశాలు మాగ్లెవ్ రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. మన దేశంలో కూడా ఈ రైలు ప్రాజెక్ట్‌ పరిశీలనలో ఉంది.

';

VIEW ALL

Read Next Story