డయాబెటిస్‌ ఉన్నవారు చపాతీలు తినడం మంచిది కాదు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. బదులుగా మల్టీ గ్రెయిన్ చపాతీలను తినవచ్చు.

Shashi Maheshwarapu
Oct 23,2024
';

గోధుమ పిండిని జీర్ణించుకోవడం కొంతమందికి కష్టం. గ్యాస్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు.

';

గోధుమ పిండిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు చపాతీలను తక్కువగా తినాలి లేదా ఇతర ధాన్యాలతో చేసిన చపాతీలను తినవచ్చు.

';

సీలియక్ వ్యాధి ఉన్నవారికి గోధుమ పిండిలోని గ్లూటెన్ ప్రోటీన్ అలర్జీని కలిగిస్తుంది. కాబట్టి వారు గోధుమ పిండితో చేసిన ఏ ఆహారాన్ని అయినా తినకూడదు.

';

రాగులు, జొన్నలు, బార్లీ, సజ్జలు వంటి ఇతర ధాన్యాలతో చేసిన చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిది.

';

గోధుమ రొట్టె కంటే బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తినవచ్చు.

';

అన్నం, బియ్యం, కొన్ని రకాల పప్పులు వంటి ఇతర ధాన్యాలను తినవచ్చు.

';

ఈ వ్యాధులు ఉన్నవారు గోధుమ పిండితో చేసిన పదార్ధాలు తినడం మంచిది కాదు .

';

VIEW ALL

Read Next Story