బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రసిద్ధమైన వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.
తన తల్లి సునంద శెట్టి, సోదరి షమిత, ఆమె కుమార్తె సమీషా లు కూడా ఉన్నారు.
శిల్పా తన ఇన్ స్టాలో వైష్ణోదేవీ ఆలయంను సందర్శించిన ఫోటోలను పోస్ట్ చేశారు..
మదర్స్ డేకు ముందు రోజు ఇలా వైష్ణోదేవీ ఆలయంను హ్యపీగా ఉందన్నారు.
ఆధ్యాత్మికమైన వాతావరణంను శిల్పాశెట్టి ఆమె తల్లి సునంద శెట్టి, సమీషా ఫుల్ ఎంజాయ్ చేశారు.
తన తల్లి,శిల్పా, సమీషా గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టుకుని తమ ప్రేమను చూపిస్తున్నారు.
తన తల్లికి శిల్పా మదర్స్ డే సందర్బంగా ఒక రోజు ముందుగానే విషేస్ చెప్పారు.
ఇప్పుడు, ఎప్పటీకి నిన్ను ప్రేమిస్తునే ఉంటానని తన తల్లికి మదర్స్ డే విషేస్ చెప్పారు.