రెడ్ అండ్ బ్లూ శారీలో మిస్టర్ అండ్ మిసెజ్ మాహీతో అలనాటి అందాల మేటి తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్హవి కపూర్ తళుక్కుమంటోంది.

';

జాన్హవి కపూర్

శరణ్ శర్మ తెరకెక్కిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మాహీలో త్వరలో కన్పించనుంది. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి.

';

ట్రైలర్ రిలీజ్

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా సినిమా. ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది

';

రెడ్ అండ్ బ్లూ శారీ

ఈ సినిమా ట్రైలర్ సందర్భంగా రెడ్ అండ్ బ్లూ శారీలో అద్బుతంగా కన్పిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

';

ప్రత్యేకంగా బ్లౌజ్

జాన్హవి కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ హాఫ్ షోల్డర్ బ్లౌజ్‌లో మెరిసిపోతోంది.

';

ఫ్యాన్స్ ఫిదా

జాన్హవి కపూర్ అందమైన ఫోటోలు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందమైన చీరకట్టులో అద్భుతంగా కన్పిస్తోంది.

';

జాన్హవి కపూర్ లుక్స్

జాన్హవి కపూర్ షేర్ చేసిన పోటోలతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మాహి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

';

జాన్హవి కపూర్ రాజ్ కుమార్‌తో కలిసి నటించడం ఇది రెండవసారి. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి రూహీలో నటించారు.

';

మే 31న సినిమా విడుదల

రాజ్ కుమార్ అండ్ జాన్హవి కపూర్ నటించిన ఈ సినిమా మే 31న విడుదల కానుంది.

';

VIEW ALL

Read Next Story