Varunlav Tirumala

తిరుమలలో అందరి కళ్లు లావణ్యపైనే! దిష్టి తీయించుకో తల్లీ

';

తిరుమల సందర్శన

Varunlav At Tirumala: సినీ జంట కొణిదెల వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి తిరుమలను సందర్శించింది.

';

ప్రత్యేక దర్శనం

Varunlav At Tirumala: తిరుమలకు చేరుకున్న జోడీ ప్రత్యేక దర్శనం చేసుకుంది.

';

భక్తుల పోటీ

Varunlav At Tirumala: మెగా హీరో తిరుమలకు రావడంతో అభిమానులు, భక్తులు వారిని చుట్టుముట్టారు.

';

ఫొటోల కోసం పోటీ

Varunlav At Tirumala: ఆలయ ప్రధాన ద్వారం.. ఆలయ పరిసరాల్లో వరుణ్‌, లావణ్యతో ఫొటోల కోసం పోటీపడ్డారు.

';

సినిమాలకు దూరం

Varunlav At Tirumala: పెళ్లయ్యాక లావణ్య కొంత సినిమాలకు దూరం కాగా.. వరుణ్‌ తేజ్‌ సినిమాలు చేస్తున్నాడు.

';

మట్కా సినిమా

Varunlav At Tirumala: వరుణ్‌ నటించిన మట్కా అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

';

VIEW ALL

Read Next Story