Cute Dog Breeds

టాప్ 8 ఉత్తమ కుక్క జాతులు.. ప్రేమ, రక్షణ వీటి సొంతం

';

పోమెరేనియన్

Top Best Dog Breeds: ఇవి పొట్టిగా ఉంటాయి. చాలా మృదువుగా ఉంటాయి. ఇవి పెంచుకునే వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది.

';

లాబ్రడార్ రిట్రీవర్

Top Best Dog Breeds: అత్యంత స్నేహంగా ఉండే కుక్కలు ఇవి. ఇవి ఎలాంటి హాని తలపెట్టవు. ఎంతో ప్రేమగా ఉంటాయి. ముఖ్యంగా వీటితో మనం ఆడుకోవచ్చు.

';

గోల్డెన్ రిట్రీవర్

Top Best Dog Breeds: ఈ జాతి కుక్కలు తెలివైనవి. విశ్వసనీయమైనవి. గోల్డెన్ రిట్రీవర్‌లు జాతి కుక్కలు మనతో ఎంతో ఆప్యాయంగా ఉంటాయి.

';

డాబర్‌మ్యాన్

Top Best Dog Breeds: చూడడానికి భయంకరంగా కనిపించే జాతి డోబర్‌మ్యాన్‌. అత్యంత పొడవుగా.. గంభీరంగా ఉంటాయి. కానీ ఇవి చాలా తెలివైనవి. మనకు చాలా రక్షణ కల్పిస్తాయి. కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాల్సి ఉంది.

';

డచ్‌షండ్

Top Best Dog Breeds: పొడవాటి శరీరాలతో సాహసాలకు వెనుకాడని చిన్న కుక్కలు డాచ్‌షండ్‌ జాతి. ఇవి ఎప్పుడు గెంతుతూ సందడి సందడి చేస్తుంటాయి. కానీ వీటి వెనుక భాగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

';

బీగల్

Top Best Dog Breeds: పొడవాటి ముక్కుతో ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే జాతి కుక్కలు బీగల్‌. సొంతం ఆహారం పొందడానికి కృషి చేస్తాయి. వేటకు ఇష్టపడుతుంటాయి. కానీ ఇంట్లో పద్ధతిగా ఉండే జాతి కుక్క ఇది.

';

షిబా ఇను

Top Best Dog Breeds: షిబా జాతి కుక్కలు చిన్నపాటి నక్క మాదిరి ఉంటుంది. ఇవి చాలా తెలివైనవి. కొంచెం మొండిగా కూడా ఉంటుంది. కానీ ఎంతో ప్రేమగా.. విశ్వాసాన్ని కనబరుస్తాయి.

';

పగ్‌లు

Top Best Dog Breeds: ముడతలతో చిన్న టెడ్డీ బేర్‌లాగా పగ్‌ జాతి కుక్కలు కనిప

';

VIEW ALL

Read Next Story