అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ క్రూయిజ్ పార్టీలో సెలబ్రీటీల సందడి..

';

అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ యొక్క రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ లగ్జరీ క్రూయిజ్‌లో జరుగుతోంది.

';

క్రూయిజ్‌లో జరిగే ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలకు పలువురు బాలీవుడ్ పర్సనాలిటీలు హాజరై సందడి చేశారు.

';

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్.. ఇటలీలోని పలెర్మోలో మే 29న ప్రారంభమైంది. జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగుస్తుంది.

';

ఈ గ్రాండ్ ఈవెంట్‌లో రణబీర్ కపూర్-ఆలియా భట్ దంపతులు.. కరీనా కపూర్, మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో పాటు పలువురు ఇప్పటికే బాష్‌ పార్టీకి వెళ్లారు.

';

ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌లో 'లా విట్ ఈ అన్ వియాజియో' అని ఉంది, అంటే 'జీవితం ఒక ప్రయాణం' అని అర్దం ఉంది.

';

ప్రపంచవ్యాప్తంగా 300 మంది VIP లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

';

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్.. ప్రీ వెడ్డింగ్‌లో మొదటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

';

అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల వివాహాం జూలై 12న గ్రాండ్‌గా జరగనుంది.

';

VIEW ALL

Read Next Story