తేనే మనసులు

బ్లాక్ బస్టర్.. హీరోగా సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ మూవీ.. అంతేకాదు తెలుగులో ఫస్ట్ సోషల్ ఈస్ట్ మన్ కలర్ మూవీ..

';

గూఢచారి 116-

బ్లాక్ బస్టర్ .. తెలుగులో తొలి క్రైమ్ జేమ్స్ బాండ్ మూవీ

';

పండంటి కాపురం

బ్లాక్ బస్టర్ ఈ మూవీతో కృష్ణకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ వచ్చింది.

';

దేవుడు చేసిన మనుషులు -బ్లాక్ బస్టర్..

పద్మాలయా స్టూడియో బ్యానర్‌లో అన్న ఎన్టీఆర్‌తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌ విజయం నమోదు చేసింది.

';

మోసగాళ్లకు మోసగాడు

బ్లాక్ బస్టర్ .. తెలుగులో తొలి కౌబాయ్ చలన చిత్రం..

';

అల్లూరి సీతారామరాజు

ఇండస్ట్రీ హిట్.. సూపర్ స్టార్ కృష్ణ చేసిన తొలి చారిత్రక యోధుడి సినిమా.. ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

';

పాడి పంటలు -

బ్లాక్ బస్టర్ .. మరోసారి రైతు పాత్రలో సూపర్ స్టార్‌కు మంచి హిట్ దక్కింది.

';

మాయదారి మల్లిగాడు

సూపర్ హిట్ .. విలనిజం ఉన్న క్యారెక్టర్‌లో మంచి హిట్ అందుకున్నాడు.

';

ఈనాడు

ఇండస్ట్రీ హిట్. హీరోగా సూపర్ స్టార్ కృష్ణ 200వ చిత్రం.

';

ఊరికి మొనగాడు

బ్లాక్ బస్టర్ ఆ యేడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

';

అగ్ని పర్వతం

ఇండస్ట్రీ హిట్.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కృష్ణ కెరీర్‌లో మరో మెమరబుల్ మూవీ..

';

ముందడుగు

సూపర్ హిట్ .. శోభన్ బాబుతో కలిసి నటించిన ఈ సినిమా కృష్ణ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటి.

';

సింహాసనం

ఇండస్ట్రీ హిట్ .. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

';

నంబర్ వన్ -

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

';

VIEW ALL

Read Next Story