Anupama Parameswaran Vacation Moments

నాగచైతన్య ప్రేమమ్, నితిన్ అ.. ఆ.. సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

';

Anupama Parameswaran Birthday

ఆ రెండు చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా చేసిన అనుపమ శతమానం భవతి చిత్రంలో ముఖ్యమైన హీరోయిన్ పాత్రలో కనిపించి మంచి విజయం అందుకుంది.

';

Anupama Parameswaran Hot Pics

ఆ తర్వాత వరసగా తెలుగు సినిమా ఆఫర్లు అందుకుంది ఈ మలయాళీ భామ.

';

Anupama Parameswaran Viral Pics

నిఖిల్ తో చేసిన కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా పరంగా సూపర్ సక్సెస్ సాధించింది.

';

Anupama Parameswaran Rare Pics

ఈ మధ్యనే రవితేజ హీరోగా చేసిన ఈగల్ సినిమాలో కనిపించి మెప్పించింది.

';

Anupama Parameswaran Sensational Pics

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ 28వ పుట్టినరోజు చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

';

Anupama Parameswaran Beautiful Pics

హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. బర్తడే ని సెలబ్రేట్ చేసుకుంటూ..ఫోటోలు షేర్ చేసింది అనుపమ.

';

Anupama Parameswaran Instagram Pics

స్విమ్మింగ్ చేస్తూ.. రోప్ బ్రిడ్జి పైన వాక్ చేస్తూ.. సన్ సెట్ ముందర కూర్చొని.. ఇలా అనేక రకాల పనులు చేస్తూ తన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ హీరోయిన్.

';

VIEW ALL

Read Next Story