Tamannaah Movies

మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ తమన్నా.

';

Tamannaah Hindi Movies

హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

';

Tamannaah Photos

శ్రీ సినిమా తరువాత హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి విజయం అందుకుంది.

';

Tamannaah Sensational Photoshoot

అప్పటినుంచి ఈ హీరోయిన్ కి సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది.

';

Tamannaah Viral Photoshoot

వరస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

';

Tamannaah Hot Photoshoot

దాదాపు అందరూ హీరోలతో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ వైపు తన దృష్టిని పెట్టింది.

';

Tamannaah Photoshoot

సినిమాలతోనే కాదు ఫోటోషూట్స్ తో సైతం తమన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.

';

Tamannaah Pics

ఈ నేపథ్యంలో ఈ మధ్య తమన్నా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story