అపర్ణా దాస్ పెళ్లి సందడి

ఇక అపర్ణా దాస్ విషయానికొస్తే.. 2018లో నిజం ప్రకాషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

';

అపర్ణా దాస్ - దీపక్ పరంబోల్

ఆ సినిమాలో తన తోటి నటుడు దీపక్ పరంబోల్‌తో కలిసి నటించింది. ఆ సినిమాలో మొదలైన ప్రేమ.. ఇపుడు పెళ్లితో ఎండ్ కార్డ్ వేసారు.

';

అపర్ణా దాస్ మ్యారేజ్

'మనోహరం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

';

అపర్ణా దాస్ తెలుగు

అపర్ణా దాస్ తెలుగులో వైష్ణవ్ తేజ్, , శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆదికేశవ'లో ఇంపార్టెంట్ రోల్ చేసింది.

';

అపర్ణా దాస్ తమిళ్

తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్‌'లో అపర్ణా దాస్ కీలక పాత్ర పోషించింది.

';

కేరళ కుట్టీ

ఒమన్‌లో పుట్టి పెరిగిన ఈ కేరళ కుట్టి.. తన తోటి నటుడు మంజుమ్మేల్‌ బాయ్ ఫేమ్ దీపక్ పరంబోల్‌ను మరికొన్ని గంటల్లో పెళ్లాడబోతుంది.

';

అపర్ణా దాస్ హల్దీ

ఇక పెళ్లికి ముందు చేసే హల్దీ కార్యక్రమం జరిగింది. ఇందులో అపర్ణా దాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

';

పెళ్లి కూతురు అపర్ణా దాస్

పెళ్లి కూతురుగా అపర్ణా దాస్ ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

';

అపర్ణా దాస్ మ్యారేజ్

అపర్ణా దాస్ వయసు 28 యేళ్లు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని ఒకింటి ఆమె కాబోతుంది.

';

VIEW ALL

Read Next Story