ఈ నేపథ్యంలో బాలికకు జరిగిన అన్యాయం కోసం మరల భారత్ కు వస్తాడు.
సేనాపతి అనే పేరుతో విదేశాలకు వెళ్లిపోయి.. అక్కడే ఉండేవాడు.
భారతీయుడు తైవాన్ లో అక్కడి వాళ్ళకు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తుంటాడు.
ఈ మూవీలో 4 ఫ్రెండ్స్ బార్కింగ్ డాగ్స్ పేరుతో యూట్యూబ్ లో వీడియోలు, ఫన్ లు చేస్తుంటారు
భారతీయుడు 2 అనేది 1996 ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ మూవీకి సీక్వెల్
కొందరు అవినీతి అధికారుల వల్ల యువతి చనిపోవడంతో ఆ ఘటనను వీరు హైలేట్ చేస్తారు.
దీంతో పోలీసులు వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు.
భారతీయుడు మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది
అసన్ రాజేంద్రన్ అనే వ్యక్తి ఈ మూవీలోని మర్మకళపై కేసు పెట్టాడు.