4వ విడత లోక్ సభ పోల్స్ 4th Phase Lok Sabha Polls

దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ సీట్లకు 4వ విడతలో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఎంపీ అభ్యర్ధుల పోటీ చేస్తోన్న సీట్లపై ఆసక్తి నెలకొంది.

';

మాధవిలతా Madhavi Latha - Hyderabad- Telangana

హైదరాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేస్తోన్న మాధవిలతా హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రచారంతో పాతబస్తీలో ఓవైసీకి చుక్కలు చూపిస్తోంది. ఈ సారి అక్కడా పోటీ హోరాహోరిగా ఉండనుంది.

';

గిరిరాజ్ సింగ్ Giriraj Singh - Begusarai - Bihar

బిహార్‌లోని బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి ఎన్నికల గోదాలో ఉన్నారు.

';

మహువా మొయిత్రా.. Mahua Moitra - Krishna Nagar - W Bengal

పశ్చిమ బంగాల్‌లో వివాదాస్పద నేత మహువా మొయిత్రా కృష్ణా నగర్ లోక్ సభ సీటు నుంచి టీఎంసీ తరుపున బరిలో ఉంది.

';

వై.యస్.షర్మిల YS Sharmila - Kadapa -AP

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.యస్.షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి 4వ విడతలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

';

అధీర్ రంజన్ చౌదరి Adhir Ranjan Chaudhary - Behrampur W Bengal

బెహ్రామ్ పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున అధీర్ రంజన్ చౌదరి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

';

శతృఘ్న సిన్హా Shatrughan Sinha Asansole - W Bengal

పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి టీఎంసీ తరుపున శతృఘ్న సిన్హా బరిలో ఉన్నారు.

';

అఖిలేష్ యాదవ్ Akhilesh Yadav - Kannauj - UP

యూపీలోకి కన్నౌజ్ నుంచి యూపీ మాజీ సీఎం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నారు.

';

అర్జున్ ముండా - Arjun Munda - Kunthi - Jharkhand

ఝర్ఖండ్‌లోని కుంతీ నుంచి మాజీ సీఎం అర్జున్ ముండా బరిలో ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story