Akshay Kumar Fitness Secret: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఛాలెంజ్ చేసి చెబుతున్న ఫిట్నెస్ నియమాలు

';

ఫిట్నెస్ ఐకాన్ అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చాలామంది యువతకు ఫిట్నెస్ విషయంలో ప్రేరణ. 56 ఏళ్ల అక్షయ్ ఫిట్నెస్ నియమాలు చాలా కఠినంగా అమలు చేస్తాడు

';

వేకువ జామున నిద్ర లేవడం

అక్షయ్ కుమార్ రోజూ ఉదయం 4 గంటలకు నిద్ర లేచి సాయంత్రానికి పనులు పూర్తి చేసుకుంటాడు. రోజూ నిర్ధారిత నిద్ర వేళలు ఉంటాయి.

';

బ్యాలెన్సింగ్ డైట్

సీజనల్ ఫ్రూట్స్ కూరగాయలు తినడం రోజూ నిర్ణీత వ్యవధిలో వ్యాయామం చేయడం అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ రహస్యం

';

హోమ్ ఫుడ్

పోషకాలున్న ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుందనేది అక్షయ్ నమ్మకం. అందుకే తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేట్టు చూసుకుంటాడు

';

ఆదివారం విరామం

ఎంత పని ఉన్నా, ఏమున్నా ఆదివారం అక్షయ్ కుమార్ పనికి స్వస్తి చెప్పి ఆ రోజంతా తనకోసం తన కుటుంబం కోసం కేటాయిస్తాడు

';

వర్క్ లైఫ్ బ్యాలెన్స్

సాంకేతికత నుంచి బయటికొచ్చి తనను తాను రీఛార్జ్ చేసుకుంటాడు. ఎనర్జీ లెవెల్స్ పుంజుకునేలా చేస్తాడు

';

మార్షల్ ఆర్ట్స్

అక్షయ్ కుమార్ వివిధ రకాల మార్షన్ ఆర్ట్స్ కరాటే, టెక్వాండో, ముయే ధాయ్ నిష్ణాతుడు

';

టాక్సిన్ ఫ్రీ జీవనశైలి

అక్షయ్ కుమార్ మద్యపానం, నికోటిన్, కెఫీన్‌కు దూరంగా ఉంటాడు.

';

త్వరగా డిన్నర్

చాలా సందర్భాల్లో తన డైట్ ప్లాన్ రివీల్ చేశాడు. సాయంత్రం 6.30 గంటలు దాటితే అక్షయ్ కుమార్ ఏం తినడు. ఇలా త్వరగా డిన్నర్ చేయడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. గట్ సిస్టమ్ బాగుంటుంది

';

లేటెస్ట్ సాంగ్

అక్షయ్ కుమార్ తాజాగా తన లేటెస్ట్ పాట హౌలీ హౌలీ గురించి ఇన్ స్టాలో షేర్ చేశాడు.

';

VIEW ALL

Read Next Story