Chapathi Tips

ఈ చిట్కాలు పాటిస్తే పూరీల్లా చపాతీలు పొంగుతాయి

';

మెత్తగా.. పూరీల్లాగా

చపాతీలు మెత్తగా.. పూరీల్లాగా రావాలంటే అందరికీ రాదు. హోటల్‌లో మాదిరి చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

';

మృదువుగా..

చపాతీలు మృదువుగా.. మెత్తగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.

';

మెంతి ఆకులు లేదా గింజలు

పిండిని కలుపుతున్నప్పుడు కొన్ని మెంతి ఆకులు లేదా గింజలు వేయండి. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

';

పెరుగు కొంచెం

పిండిని కలిపే సమయంలో పెరుగు కొంచెం వేయాలి. చపాతీ బాగా రుచిగా ఉంటుంది.

';

15 నిమిషాల తర్వాత

చపాతీ పిండి కలిపి వెంటనే చేయకూడదు. కలిపిన తర్వాత దాదాపు 15 నిమిషాల తర్వాత చేస్తే బాగా వస్తాయి.

';

రిఫైన్డ్ ఆయిల్

చపాతీ పిండికి రిఫైన్డ్ ఆయిల్ రాసుకుని ముద్ద చేయాలి. ఎక్కువ సాగుతుంది.

';

ఫ్రిజ్‌లో

పిండిని కలిపిన అనంతరం ముద్దలాగా చేసి ఓ గిన్నెలో పెట్టి మూతపెట్టి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.

';

నెయ్యి పూస్తే

చపాతీ చేసే సమయంలో నెయ్యి పూస్తే మరింత రుచిగా ఉంటాయి. ఫాయిల్ పేపర్‌లో ఉంచితే మృదువుగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story