Akshay Kumar Fitness Secret: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఛాలెంజ్ చేసి చెబుతున్న ఫిట్నెస్ నియమాలు
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చాలామంది యువతకు ఫిట్నెస్ విషయంలో ప్రేరణ. 56 ఏళ్ల అక్షయ్ ఫిట్నెస్ నియమాలు చాలా కఠినంగా అమలు చేస్తాడు
అక్షయ్ కుమార్ రోజూ ఉదయం 4 గంటలకు నిద్ర లేచి సాయంత్రానికి పనులు పూర్తి చేసుకుంటాడు. రోజూ నిర్ధారిత నిద్ర వేళలు ఉంటాయి.
సీజనల్ ఫ్రూట్స్ కూరగాయలు తినడం రోజూ నిర్ణీత వ్యవధిలో వ్యాయామం చేయడం అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ రహస్యం
పోషకాలున్న ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుందనేది అక్షయ్ నమ్మకం. అందుకే తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేట్టు చూసుకుంటాడు
ఎంత పని ఉన్నా, ఏమున్నా ఆదివారం అక్షయ్ కుమార్ పనికి స్వస్తి చెప్పి ఆ రోజంతా తనకోసం తన కుటుంబం కోసం కేటాయిస్తాడు
సాంకేతికత నుంచి బయటికొచ్చి తనను తాను రీఛార్జ్ చేసుకుంటాడు. ఎనర్జీ లెవెల్స్ పుంజుకునేలా చేస్తాడు
అక్షయ్ కుమార్ వివిధ రకాల మార్షన్ ఆర్ట్స్ కరాటే, టెక్వాండో, ముయే ధాయ్ నిష్ణాతుడు
అక్షయ్ కుమార్ మద్యపానం, నికోటిన్, కెఫీన్‌కు దూరంగా ఉంటాడు.
చాలా సందర్భాల్లో తన డైట్ ప్లాన్ రివీల్ చేశాడు. సాయంత్రం 6.30 గంటలు దాటితే అక్షయ్ కుమార్ ఏం తినడు. ఇలా త్వరగా డిన్నర్ చేయడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. గట్ సిస్టమ్ బాగుంటుంది
అక్షయ్ కుమార్ తాజాగా తన లేటెస్ట్ పాట హౌలీ హౌలీ గురించి ఇన్ స్టాలో షేర్ చేశాడు.