బాలీవుడ్ లో తెరకెక్కిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు..

';

సర్దార్ (1993)

స్వాతంత్ర్య సమరయోధుడు దేశ తొలి హోం మంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. దేశంలోని ముక్కలు ముక్కలుగా ఉన్న 550 పైగా సంస్థాలను ఏకం చేసిన నేతగా చరిత్రకు ఎక్కారు.

';

బోర్డర్ (1997)

1971 భారత్ పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బోర్డర్’. ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కిన అత్యుత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

';

మదర్ ఇండియా (1957)

మదర్ ఇండియా .. నర్గీస్ దత్, సునీల్ దత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

';

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002)

రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’. ఈ సినిమా హిందీలో వచ్చిన అత్యుత్తమ స్వాతంత్య్ర పోరాట చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

';

గాంధీ (1982)

మన దేశ జాతి పిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గాంధీ’. దక్షిణాఫ్రికాలో ఒక యంగ్ లాయర్ నుండి భారతదేశం వచ్చి స్వాతంత్య్ర పోరాటానికి ఎలా నేతృత్వం వహించారనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ లో తెరకెక్కిన అత్యుత్తమ చ

';

రంగ్ దే బసంతి (2006)

ఆమీర్ ఖాన్ ముఖ్యపాత్రలో స్వాతంత్ర్య సమరయోధు డాక్యుమెంటరీలో ఉన్న పాత్రల ద్వారా ప్రేరణ పొందిన చిత్రం ‘రంగ్ దే బసంతి’. ఈ సినిమా అత్యుత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

';

లగాన్ (2001)

బ్రిటిష్ వలస పాలన కాలంలో ఉన్న ఓ భారతీయ గ్రామం వాళ్లు కరువు కారణంగా పన్ను కట్టలేకపోతారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారితో ఆ గ్రామ ప్రజులు క్రికెట్ ఆడి ఓడిస్తే పన్ను రద్దు చేస్తామంటారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు ఎలా బ్రిటిష్ వారిని క్రికెట్ లో మట్టికర

';

VIEW ALL

Read Next Story