గబ్బర్ సింగ్ సహా తెలుగులో రీమేక్ అయిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు..

';

మిస్టర్ బచ్చన్ - రెయిడ్

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ .. 2018లో హిందీలో తెరకెక్కిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

';

గబ్బర్ సింగ్ - దబాంగ్

పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ సినిమా 2010లో సల్మాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ మూవీకి రీమేక్.

';

మాస్ట్రో - అంధాదున్

మాస్ట్రో మూవీ 2018లో బాలీవుడ్ లో వచ్చిన ‘అంధాదున్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా థియేట్రికల్ గా కాకుండా ఓటీటీ వేదికగా విడుదలైంది.

';

వకీల్ సాబ్ - పింక్

2021లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీ.. 2016లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది.

';

గోపాల గోపాల - ఓ మై గాడ్

2012లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై గాడ్’. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ లతో ‘గోపాల గోపాల’ రీమేక్ చేసారు.

';

మసాలా - బోల్ బచ్చన్

2013లో వెంకటేష్, రామ్ హీరోలుగా వచ్చిన ‘మసాలా’ సినిమా.. 2012లో వచ్చిన ‘బోల్ బచ్చన్’ సినిమాకు రీమేక్.

';

బిల్లా - డాన్

ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’ చిత్రం 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘డాన్’ మూవీకి రీమేక్.

';

శంకర్ దాదా MBBS - మున్నాభాయ్ MBBS

చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ.. 2003లో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

';

నా దేశం.. లావారిస్

1982లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘నా దేశం’ 1981లో బాలీవుడ్ లో తెరకెక్కిన ‘లావారిస్’ సినిమా రీమేక్ గా తెరకెక్కింది.

';

రామ్ రాబర్ట్ రహీమ్..

అమర్ అక్బర్ ఆంటోని సూపర్ స్టార్ కృష్ణ, రజినీకాంత్, చంద్ర మోహన్ హీరోలుగా నటించిన చిత్రం ‘రామ్ రాబర్ట్ రహీమ్’. 1980లో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో 1977లో హిట్టైన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీకి రీమేక్.

';

VIEW ALL

Read Next Story