Shani Dasha: శనివారం ఈ 2 రాశులు ఈ ఆహారం మాత్రమే తీసుకోవాలి..

Renuka Godugu
Sep 13,2024
';

సాధారణంగా శని దేవుడిని న్యాయదేవతగా పరిగణిస్తారు శని శుభ స్థానంలో ఉంటే శని దోషం కలుగుతుంది

';

శనీశ్వరునితో బాధించినప్పుడు మూడు రాశుల వారు ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

';

మకర రాశి ..

మకర రాశి వారికి అధిపతి శని కాబట్టి ఇనుప పాత్రలో తయారుచేసిన ఆహారం తినాలి

';

అంతే కాదు నల్ల మినప్పప్పు, నల్ల ద్రాక్ష పచ్చి, అరటిపండు తీసుకోవచ్చు.

';

కుంభరాశి..

కుంభరాశిని పాలించేది శని గ్రహం కాబట్టి ఈ వ్యక్తులు ఆవనూనెతో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి.

';

శనివారం ఈ వ్యక్తులు కచ్చితంగా నల్ల నువ్వులు తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా శనిచే పీడించబడుతున్న వారికి జలుబు, చర్మ సమస్యలు, కడుపునొప్పి ,చెవి నొప్పి, జుట్టు రాలే సమస్యలు ఎక్కువ అవుతాయి.

';

శని దశ నడుస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడతారు ఎంత కష్టపడి పని చేసిన విజయం సాధించలేరు

';

VIEW ALL

Read Next Story