ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్స్ రాధికా మెర్చంట్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హాజరైన సెలెబ్రిటీల జాబితా చూద్దామా

';

కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్

బాలీవుడ్ నటీ నటులు దంపతులైన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ చూడముచ్చటైన రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో అలరించారు.

';

అలియా భట్ అండ్ రణబీర్ కపూర్

రణబీర్ వైట్ షేర్వాణీ ధరించగా అలియా భట్ పింక్ శారీలో అందర్నీ ఆకట్టుకుంది.

';

సిద్ధార్ధ మల్హోత్రా అండ్ కియారా అద్వానీ

బీ టౌన్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ మల్హోత్రా హాజరయ్యారు.

';

జాన్హవి కపూర్

దివంగత మేటి నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్హవి కపూర్ ఎల్లో లెహంగాలో అలరించింది.

';

అనిల్ కపూర్

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ బ్లాక్ అవుట్ ఫిట్‌తో హాజరయ్యారు

';

షారుఖ్ ఖాన్ అండ్ గౌరి

అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ వివాహానికి షారుక్ ఖాన్, గౌరీ దంపతులు హాజరయ్యారు.

';

కృతి సనన్

బాలీవుడ్ నటి కృతి సనన్ కళ్లు చెదిరే లెహంగా, నగలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

';

విద్యా బాలన్

బాలీవుడ్ మేటి నటి విద్యా బాలన్ రెడ్ కలర్ శారీలో గణనీయంగా తగ్గించుకున్న బరువుతో స్లిమ్‌గా అదరగొట్టింది

';

ఐశ్వర్య రాయ్ బచ్చన్

కూతురితో కలిసి ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

';

ప్రియాంక చోప్రా అండ్ నిక్ జోనస్

ప్రియాంక చోప్రా ఎల్లో లెహంగాలో, నిక్ జోనస్ వైట్ షేర్వాణీతో ప్రత్యేకంగా కన్పించారు

';

VIEW ALL

Read Next Story