వర్ఖాకాలంలో ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే ఈ సీజన్‌లో 7 స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు తినకూడదు

';

ఆలూ టిక్కీ

ఆలూ టిక్కీ విషయంలో సరిగ్గా వండకపోవడం లేదా స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం సమస్య ముప్పుగా పరిణమిస్తుంది. హైజీనిక్ పద్ధతిలో వండకపోతే ఆలూ టిక్కీ విషపూరితం కావచ్చు.

';

మోమోస్

వెజ్ మోమోస్ లేక నాన్ వెజ్ మోమోస్ ఏదైనా సరే స్ట్రీట్ ఫుడ్స్‌లో లభించేవి తినకూడదు. ఎందుకంటే హై జీనిక్ పద్ధతిలో వండకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి

';

చాట్

బయట స్ట్రీట్ ఫుడ్స్‌లో అత్యంత ప్రాచుర్యం పొందింది చాట్. ఇందులో వినియోగించే బంగాళదగుంప, బఠానీలు వంటివి సరిగ్గా ప్రిజర్వ్ చేయకపోవడం వల్ల బ్యాక్టిరియా పేరుకుంటుంది.

';

పకోడా

వర్షాకాలంలో అత్యంత ఇష్టంగా తినే స్నాక్స్ పకోడా లేదా బజ్జీలు. ఆయిల్ విషయంలో హైజీనిక్ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

';

పెరుగు వడ

ఇందులో ప్రధానంగా వాడేది పెరుగు. వర్షాకాలంలో ఎక్కువ సమయం నిల్వ ఉంచితే పాడయిపోతుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి

';

పానీ పూరి

స్ట్రీట్ ఫుడ్స్‌లో అత్యంత కంటామినేటెడ్ ఫుడ్ ఇదే. అందుకే స్ట్రీట్ ఫుడ్స్‌లో లభించే పానీ పూరి అస్సలు తినకూడదు

';

చౌమిన్

వెజ్ లేదా నాన్ వెజ్ మిక్స్ చౌమీన్ స్ట్రీట్ పుడ్స్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. కానీ సరిగ్గా శుభ్రం చేయకపోవడం, సరిగ్గా వండకపోవడం, సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా పేరుకుంటుంది.

';

VIEW ALL

Read Next Story