Aditi Rao Hydari: బాలీవుడ్‌లో తిష్టవేసిన అదితి రావు హైదరీ తెలంగాణకు చెందిన అమ్మాయి. ఈమె స్వస్థలం హైదరాబాద్.
Aditi Rao Hydari: నిజాం రాజ్యంలో ప్రధానిగా పనిచేసిన అక్బర్ హైదరీ మనవడు అదితీ హైదరీ తండ్రి ఎహసన్ హైదరీ.
Aditi Rao Hydari: హైదరాబాద్, మదనపల్లె, న్యూఢిల్లీలో అదితీ విద్యాభ్యాసం జరిగింది.
Aditi Rao Hydari: భరతనాట్యంలో అదితీ శిక్షణ పొందింది. ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ సినిమాల్లోకి వచ్చారు.
Aditi Rao Hydari: 2021లో వచ్చిన శర్వానంద్ 'మహాసముద్రం' సినిమాతో అదితీ హైదరీ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హీరో సిద్ధార్థతో కలిసి అదితి నటించింది.
Aditi Rao Hydari: తన మొదటి భర్త సత్యదీప్ మిశ్రాకు 2012లో అదితీ విడాకులు ఇచ్చింది.
వీ, సమ్మోహనం, అంతరిక్షం, పద్మావతి, సైకో, హే సినామిక, ఢిల్లీ 6, మర్డర్ 3 వంటి సినిమాల్లో అదితీ నటించింది.
Aditi Rao Hydari: తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్న అదితి.
ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిరపడిన అదితీ కొన్ని సినిమాలతో బిజీగా ఉంది.
తెలంగాణలోని శ్రీరంగాపురం గ్రామంలో ఉన్న ప్రముఖ శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు సమాచారం.