Janhvi Kapoor Rare Pics

అతిలోకసుందరి అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీదేవి

user Vishnupriya Chowdhary
user May 06,2024

Janhvi Kapoor Sensational Photos

చిరంజీవితో శ్రీదేవి చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి.. తెలుగు ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ విజయం సాధించింది

Janhvi Kapoor Movies

సినిమా ఎంతటి విజయం సాధించిందో.. అందులోని శ్రీదేవి క్యారెక్టర్ కూడా అంతకన్నా ఎక్కువ విజయం సాధించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

Janhvi Kapoor Adorable Photos

అతిలోకసుందరి క్యారెక్టర్ లో తనని తప్ప మరెవరిని ఊహించుకోలేనంతగా చెరగని ముద్ర వేసింది శ్రీదేవి..

Janhvi Kapoor Rare Photos

కాగా ఇప్పుడు శ్రీదేవికి తన కూతురు జాన్వి కపూర్ పోటీగా నిలుస్తోంది

Janhvi Kapoor Bold Photos

అతిలోకసుందరిలా మెరిసిపోతూ జాన్వి కపూర్ గోల్డ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు.. అభిమానులను తెగ అలరిస్తున్నాయి

Janhvi Kapoor Pics

ఈ ఫోటోలలో జాన్విని చూస్తే అచ్చం శ్రీదేవిని చూసినట్టే ఉందని ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు..

VIEW ALL

Read Next Story