Janhvi Kapoor Cricket Ball Dress:

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న హీరోయిన్ జాన్వి కపూర్

';

Janhvi Kapoor Viral Photos:

శ్రీదేవి కూతురు కావడం వల్ల జాన్వి కపూర్ కి మొదటి సినిమా విడుదల కాకముందే తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు

';

Janhvi Kapoor Sensational Photos:

అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో పాటు రామ్ చరణ్ చిత్రాం సైతం సైన్ చేసింది ఈ హీరోయిన్

';

Janhvi Kapoor Bold Photos:

కాగా ఇప్పటికే జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో కనిపించి మెప్పించింది

';

Janhvi Kapoor Rare Photos:

త్వరలోనే జాన్వి కపూర్ హీరోయిన్ గా చేసిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా విడుదల కానుంది

';

Janhvi Kapoor Latest Photos:

మహేంద్రసింగ్ ధోని లైఫ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో జాహ్నవి కపూర్ వేసుకున్న డ్రెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది

';

Janhvi Kapoor Adorable Photos:

డ్రెస్ వెనక రెడ్ బాల్స్ వచ్చేటట్టు వేసుకొని.. ఒక కొత్త స్టైల్ ని ప్రవేశపెట్టింది ఈ హీరోయిన్

';

VIEW ALL

Read Next Story