అయితే ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్ ఇంతకుముందు ఎప్పుడు చెయ్యనంత ప్రమోషన్ చేస్తోంది
ఈ సినిమా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా వస్తున్న సంగతి తెలిసిందే
అందుకే ఈ సినిమాని వినుటంగా ప్రమోట్ చేయాలని ప్లాన్ వేసింది జాన్వీ కపూర్
ఇందులో భాగంగా రోజుకొక క్రికెట్ కి సంబంధించిన డ్రెస్సులు, చీరలు వేసుకొని అలరిస్తోంది
ఇందులో భాగంగా క్రికెట్ నెట్స్ డ్రెస్ వేసుకొని ఈ మధ్య గ్యాంగ్ ఇచ్చిన ఫోటోలు అవుతున్నాయి