ఈ ఆహారాలు విటమిన్ D లోపాన్ని సరిచేస్తాయి

';

Vitamin D..

విటమిన్ డీ లోపం వల్ల వెన్ను నొప్పి, ఎముక నొప్పి అలసట జుట్టు ఊడటం వంటివి కనిపిస్తాయి.

';

Eggs..

గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది ఉడికించి తినాలి.

';

Mushrooms..

పుట్టగొడుగులు కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

';

Milk..

పాలలో ప్రొబయోటిక్ తోపాటు విటమిన్ డీ ఉంటుంది కండరాలను దృఢంగా మారుస్తాయి.

';

Orange..

ఆరెంజ్ లో కూడా విటమిన్ డీ ఉంటుంది.

';

Oysters..

ఆయిస్టర్ లో కూడా విటమిన్ డి ఉంటుంది. ఇందులో విటమిన్ బి 12 కూడా ఉంటుంది.

';

Fatty fish..

ఫ్యాటీ ఫిష్ లో కూడా విటమిన్ డి ఉంటుంది

';

VIEW ALL

Read Next Story