జాన్వి కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది

';

Janhvi Kapoor Adorable Pics:

మహేంద్రసింగ్ ధోని ప్రేమకథ ఆధారంగా వస్తున్న ఈ సినిమా మే 31న విడుదలకు సిద్ధంగా ఉంది

';

Janhvi Kapoor Latest Pics:

మరోపక్క జాన్వి కపూర్ త్వరలోనే ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది

';

Janhvi Kapoor Bold Photos:

ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులు ఆమె ఎప్పుడు తెలుగు సినిమాలో కనిపిస్తుందా అని తెగ ఎదురుచూస్తున్నారు

';

Janhvi Kapoor Rare Photos:

ఇక దేవర సినిమా షూటింగ్ అవ్వగానే జాన్వి రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటించనుంది.

';

Janhvi Kapoor Sensational Photos:

సినిమాలతోనే కాకుండా ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను మరింత అలరిస్తూఉంటుంది.

';

Janhvi Kapoor Viral Pics:

ముఖ్యంగా వైట్ చీరలో జాన్వి కపూర్ షేర్ చేసిన ఫోటోలో..ఆమె దివి నుంచి భూమికి దిగివచ్చిన అతిలోకసుందరిలా.. కనిపిస్తూ అందరిని ప్రేమలో పరుస్తుంది

';

VIEW ALL

Read Next Story