Janhvi Kapoor Latest Pics

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకునింది.

';

Janhvi Kapoor Wild Photos

అక్కడ జాన్వి కపూర్ నటించిన కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి.

';

Janhvi Kapoor Adorable Photos

కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలోకి కూడా.. ఎంట్రీ ఇవ్వనుంది.

';

Janhvi Kapoor Bold Photos

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర చిత్రంతో త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది జాన్వి కపూర్.

';

Janhvi Kapoor Rare Photos

కాగా ఆ సినిమా తరువాత రామ్ చరణ్ చిత్రంలో కూడా మెరువనుంది.

';

Janhvi Kapoor Sensational Photos

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

Janhvi Kapoor Bold Pics

ముఖ్యంగా నిన్న గ్రీన్ చీరలో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు అందరిని ప్రేమలో పడేస్తున్నాయి

';

VIEW ALL

Read Next Story