Janhvi Kapoor Pics

2018లో ధడక్ అనే చిత్రం ద్వారా శని రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ జాన్వి కపూర్.

';

Janhvi Kapoor Sensational Pics

ఆ తరువాత హిందీలో గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్, రూహి, మిలి లాంటి సినిమాలలో నటించింది.

';

Janhvi Kapoor Upcomig Movies

తెలుగువారు ఎంతగానో అభిమానించే శ్రీదేవి కూతురు కావడంతో జాహ్నవి కపూర్ ఇంకా తెలుగులో డెబ్యూ చేయకపోయినా ఆమెకు ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

';

Janhvi Kapoor Movies

అయితే త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ హీరోయిన్.

';

Janhvi Kapoor Hot pics

ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా కనిపించనుంది.

';

Janhvi Kapoor Instagram Pics

ఈ నేపథ్యంలో జాహ్నవి కపూర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ అలరిస్తున్నాయి.

';

Janhvi Kapoor Viral Photos

ముఖ్యంగా జాహ్నవి కపూర్ ఈ ఫోటోలలో చీరలో అచ్చం శ్రీదేవిలా కనిపిస్తూ అందరిని ప్రేమలో పడేస్తోంది.

';

VIEW ALL

Read Next Story