జాన్వీ కపూర్ శ్రీదేవి

శ్రీదేవి, బోనీ కపూర్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

TA Kiran Kumar
Mar 04,2024
';

నో సక్సెస్..

ఆ తర్వాత సరైన సక్సెస్ లేక రేసులో వెనకబడింది.

';

అతిలోకసుందరి కూతురు..

శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

';

ఎన్టీఆర్..

ఎన్టీఆర్ 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ..

';

రామ్ చరణ్..

తారక్ మూవీతో పాటు రామ్ చరణ్‌ మూవీలో కూడా ఈ భామ పేరును పరిశీలిస్తున్నారు.

';

జాన్వీ ఫోటో షూట్..

జాన్వీ కపూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

';

అందాల జాతర..

తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది.

';

ఎఫైర్స్..

జాన్వీ కపూర్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేస్తోంది.

';

ఫస్ట్ మూవీ..

'ధడక్'మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్..

';

శ్రీదేవి కూతురు..

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్..

';

VIEW ALL

Read Next Story