Janhvi Kapoor

శ్రీదేవి స్వస్థలం తిరుపతి కావడంతో.. జాన్వి కపూర్ పలుమార్లు ఇంటర్వ్యూస్ లో కూడా తనకి తిరుపతి తో ఉన్న అనుబంధాన్ని చెబుతూ వచ్చింది.

user ZH Telugu Desk
user Jan 05,2024

Janhvi Kapoor

తను పెళ్లి చేసుకున్నాక తిరుపతిలోనే సెటిల్ అవుతానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది ఈ హీరోయిన్.

Janhvi Kapoor

ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఈరోజు మరోసారి జాన్వీ కపూర్ తిరుమలాన్ని సందర్శించింది. ఇప్పుడే తన కొత్త సంవత్సరం మొదలైంది అంటూ.. గోవిందా గోవిందా అని క్యాప్షన్ పెట్టి మరి తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Janhvi Kapoor

పట్టు చీరలో దగదగ లాడిపోతూ.. ఎంతో అందంగా.. పద్ధతిగా ఈ ఫోటోలలో కనిపించింది జాన్వి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor

సినిమాల విషయానికి వస్తే జాన్వి కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవరాతో తన తెలుగు డెబ్యూట్ చేయనుంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ సంవత్సరం విడుదల కానుంది.

VIEW ALL

Read Next Story