రాశి ఖన్నా

Raashii Khanna Viral Pics: ఉహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి.. రాశి ఖన్నా

';

రాశి ఖన్నా

మొదటి చిత్రంలో కొద్దిగా బొద్దుగా కనిపించిన.. అందం అభినయంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

';

రాశి ఖన్నా

ఆ తరువాత ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.

';

రాశి ఖన్నా

జై లవకుశ, తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కొద్ది రోజుల నుంచి మాత్రం పరస ప్లాపులతో సతమతమవుతోంది.

';

రాశి ఖన్నా

మరోసారి సూపర్ హిట్ అండుకొని కమ్ బ్యాక్ చేయడానికి తెగ ప్రయత్నిస్తోంది ఈ హీరోయిన్.

';

రాశి ఖన్నా

ఈ నేపథ్యంలో ఆమె పట్టు చీరలో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.

';

రాశి ఖన్నా

ఈమధ్య బాగా బరువు తగ్గిన ఈ హీరోయిన్.. ఎరుపు రంగు పట్టు చీరలో ఇచ్చిన ఫోజులు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story